Sunday, November 29, 2015

రాజీవలోచన = రాజసులోచన

 రాజసులోచన ప్రముఖ నటి. 
ఆమె అసలు పేరు 'రాజీవలోచన. 
స్కూలు రికార్డులలో  పొరపాటున - 
ఆమె పేరు ' రాజసులోచన' గా నమోదు ఐనది. 
సినిమాలలో ఈ కొత్త పేరుతోనే ఆమె వ్యవహరించబడింది. 
[ హిందీ సినిమాలో నందా [नन्दा] - నటించినది. 
Qaidi No.911 (1959)/, 
తెలుగులో పునర్నిర్మించిన మూవీ "ఖైదీ కన్నయ్య" 
1962లో విడుదల ఐనది.      
హిందీసినిమా ఖైదీ నెంబర్ 911 లోని పాట ;- 'మిఠి మిఠి బాతో సే ...... " 
రాజసులోచన అభినయ గీతం, 
"ఖైదీ కన్నయ్య" లోని "తీయ తీయని తేనెల మాటలతో ...... " , 
అన్ని భాషలలో - బాలనటి డైజీఇరానీ. 
**********************************,

 రాజీవలోచన 














Friday, November 27, 2015

లావణీ నాట్యం in Telugu films

        
కొన్ని సినిమాలలోని పాటలు - గాయనీ గాయకుల సామర్ధ్యానికి నికషోపలాలు.
జగదేకవీరుని కథ - శివశంకరీ!; 
మురిపించే మువ్వలు "నీ లీల పాడెద దేవా!" 
మున్నగునవి.
ఈ జాబితాలోనివి.  
"రసికరాజ తగువారము కామా" అనే పాట, 
'జయభేరి' లోనిది.   
&&&&&&&&&&&

1947లో వి. శాంతారం తీసిన మరాఠీ సినిమా "లోక్ షేర్ రామ్ జోషి", 
హిందీ సినిమా "మత్‌వాలా శాయర్ రామ్ జోషీ"లు ఈ సినిమాకు మూలాలు
'లోక్ షేర్ రామ్ జోషీ' లోక్ షేర్ రామ్ జోషీ - 
అంటే "ప్రజాకవి రామ్" అని అర్ధం. 
వి. శాంతారామ్ 1947 లో నిర్మించిన ఈ సినిమా మరాఠీ భాషలోనూ, 
"మత్ వాలా శాయర్ రామ్ జోషీ' హిందీలోనూ బాక్సాఫీసు విజేత ఐనది. 
ఇంతకీ ఈ సినిమా గూర్చి ఎందుకు చెబుతున్నానంటే - 
ఈ చిత్రకథ ఆధారంగా తెలుగులో నాగేశ్వరరావు, అంజలీదేవి, శాంతకుమారి 
ఇత్యాదులు నటించిన గొప్ప హిట్ ఐన చలన చిత్రం , 
ఇందులోని పాటలు అన్నీ నేటికీ రసికజనమనోరంజనములు. 
మాలదాసరి కథ, గీతరూపకమని చెప్పవచ్చును. 
"నందుని చరితము వినుమా! పరమానందము కనుమా!" అంటూ 
ప్రేక్షకుల హృదయాలను కదిలించినారు. 
గుర్తుకు వచ్చింది కదూ! ఆ పేరు - "జయభేరి"
ఘంటసాల వెంకటేశ్వరరావు 100 సార్లు సాధన చేసి గానం చేసినది ఈ song. 
"రసికరాజ! తగువారము కాదా?
అగడు సేయతగునా?
ఏలు దొరవు,
అరమరికలు లేక,
ఏలవేల సరసాల సురసాల ......
నిన్ను తలచి గుణగానము చేసి,
దివ్యనామ మధుపానము చేసి ,
సారసాక్ష మనసా, వచసా .......... ;
రసికరాజ తగువారము కామా - పాటను 
ఘంటసాల పది రోజుల్లో 100సార్లు పైగా రిహార్సిల్ చేసుకొని పాడాడు.
ఈ సినిమా తెలుగు, తమిళ భాషలలో ఒకేసారి తీయబడింది. 
తమిళం పేరు "కళైవణ్ణన్". తమిళ సినిమా విడుదల ఆలస్యమయింది. 
తెలుగు సినిమా super hit , but Tamil movie - అంతగా విజయవంతం కాలేదు.
"రసికరాజ తగువారము కామా" all time super hit song. 
''''
లావణీ నాట్యం - మహారాష్ట్ర సీమలోనిది. 
లావని నర్తన ఫణితి -  మరాఠీ సాంప్రదాయమైన సంగీత, నాట్యాల మేళవింపు[Lavani]. 
ధోల్కీ / ఢోలక్ దరువుకు అనుగుణంగా వేగవంతమైన అడుగుల లయ - ఈ నాట్యభణితికి ప్రధాన ఆకర్షణ, 
కనుకనే ఈ మరాఠీ జానపద నృత్యాన్ని తెలుగు  వెండి తెరపై, తొలిసారి ఆవిష్కరించిన సినిమా 'జయభేరి '. 
&&&&&&&&&&&
'అగడు' = అర్ధం ఏమిటి? :- 
జయభేరి ;- జయభేరి - సినిమాలోని పాట 
"రసికరాజ తగువారము కామా -"
ఈ పాటలో  ‘అగడు' అనే తెలుగుమాట తమాషాగా వినపడుతుంది. 
"అగడు" అనే మాట ఉన్నది.
'అగడు' = అర్ధం ఏమిటి? చెప్పగలరా!?    

అగడు  = ఆగం / ఆగమాగం చేయుట - అని తెలుగులో, 
ఇంకా - అల్లరి పెట్టుట, రచ్చ చేయుట; 
"రచ్చ రచ్చ" ఇత్యాది వాడుకలో ఉన్న పదాలు! 

;;;;;;;;;
ఈ చిత్రకథకు పునాది నాట్య, సంగీతాలు. మరాఠీ ‘లావణి’ నాట్యం ప్రాచుర్యం కలిగినది. 
శాంతారాం వలన లావణి, తమాషా – నృత్యరీతులు, సినీరంగంలో కొత్త ట్రెండుగా సృష్టించబడినవి.  
&&&&&&&&&&&

“పంతాలు - పట్టింపులు” అనే సినిమా కూడా తెలుగులో లావణి
విభిన్న నాట్యఫణితుల చిత్రణ జరిగింది. 
వాణిశ్రీ, శోభన్ బాబు, గీతాంజలి, గుమ్మడి -  మున్నగువారు నటించారు.   

***************************************************,
  [ శీర్షిక : సుమదళాలు ] post - fb ;- రాగాలు మేళవింప_ హృదయాలు పరవశింప ;  

Friday, August 14, 2015

జననికి ఆనందబాష్పహారతి

మాతృభూమి కిదే భక్తి హారతి 
          మన భక్తి హారతి; 
భరతభూమికొసగుదాము 
      ఆనందబాష్ప హారతి ||

విశ్వానికి 
అహింసాధర్మప్రబోధిని;  
ఉన్నత ఆదర్శములకు 
భరతావని సారధి;  
  ||మాతృభూమి కిదే 
         ఆనందబాష్ప హారతి ||

స్వాతంత్ర్యం, స్వేచ్ఛ ధృతి 
మార్గదర్శి భారతము 
ఆదర్శరీతి మనుగడకు 
దిక్సూచి మన దేశం
  ||మాతృభూమి కిదే 
         ఆనందబాష్ప హారతి ||


***************************************************

సకల కలర్సు
పేజీ వీక్షణ చార్ట్ 1358 పేజీవీక్షణలు - 36 పోస్ట్‌లు, చివరగా Jul 21, 2015న ప్రచురించబడింది

Tuesday, July 21, 2015

కారునాడు village, sanskrit cinema

కావేరీనది కర్ణాటక రాష్ట్ర నది. 
వి.రవిశంకర్ కి కావేరీతీరం బాగా నచ్చింది. 
వి.రవిశంకర్ ఒక చిన్ని పుస్తకమును బాలల కోసం రాసారు.
అందరికీ తెలిసిన కథ అది. సత్యసంధత, ప్రామాణికత. 
అన్న మాట మీద నిలబడిన ఆవు, మనిషి - మధ్య
జరిగిన సంభాషణా రూపకం ఇది. 
V. RaviSankar కన్నడభాషలో రచించాడు. 
కన్నడంలో వీడియో రూపాలలో కూడా వచ్చాయి. 
అదే ఇతివృత్తాన్ని పొదివిపట్టుకుని, ఇప్పుడు వి.రవిశంకర్ దర్శకత్వం వహిస్తూ, నిర్మిస్తున్నారు.
కావేరీనది ఒడ్డున ఉన్న "కారునాడు" గ్రామమును - నేపథ్య స్వీకరణ చేసారు. 
Punyakoti లో  - వి.రవిశంకర్,  ఇళయరాజా సంగీతం సమకూరుస్తున్నారు. 
పుణ్యకోటి సినిమా బొమ్మల పిక్చర్, అంటే యానిమేషన్ మూవీ అన్నమాట, 
మహాభారతము లోని ఉపకథ ఆధారం. 
మనిషికీ, జంతువులకూ ఉన్న అనుబంధం, ఆపేక్షలు మూలం 
2016 నాటికి ఈ చిత్రనిర్మాణం పూర్తి ఔతుంది.
సంస్కృతభాషలో "పుణ్యకోటి" movieని నిర్మిస్తున్నారు, 
అదీ విశేషం!!  
@@@@@@@@@@@@@@@@@

oka chinni pustakamunu baalala kOsam raasaaru.
amdarikii telisina katha adi. satyasamdhata, praamaaNikata. 
anna maaTa miida nilabaDina aawu, manishi - 
madhya jarigina sambhaashaNA ruupakam idi.
kannaDabhaashalO వి.రవిశంకర్ rachimchaaDu. 
kannaDam lO weeDiyO ruupaalalO kUDA wachchaayi. 
adE itiwRttaanni podiwipaTTukuni, ippuDu వి.రవిశంకర్ 
darSakatwam wahistuu, nirmistunnaaru.
కావేరీనది oDDuna unna "kArunADu" graamamunu - 
nEpathya swiikaraNa chEsaaru. 
kaawEriinadi - wi.rawiSamkar, iLayaraajaa samgiitam samakuurustunnaaru. 
puNakOTi sinimaa bommala pikchar, amTE yaanimEshan muuwii annamaaTa, mahaaBAratamu lOni upakatha aadhaaram. 
manishikii, jamtuwulakuu unaa anubamdham, aapEkshalu muulam. 
2016 naaTiki nirmaaNam puurti autumdi.
samskRtabhaashalO "puNyakOTi" nirmistunnaaru, 
adii wiSEsham!!   

************************************************

Tags:~
 [Punyakoti ;Sanskrit Language Indian Animation film directed by Ravi Shankar V.; 
        crowd funded and crowd sourced;  ]         



Monday, July 20, 2015

కళ్యాణ మండపం / గజ్జెపూజ

1) "కళ్యాణ మండపం " (హీరోయిన్ - కాంచన, హీరొ - శోభన్ బాబు);
1971  release : 
"చుక్కలు పాడిన శుభ మంత్రం, 
దిక్కులు పాడిన దివ్య మంత్రం ........."
"పిలిచే వారుంటే పలికేను నేను -

పలికే వారుంటే పిలిచేను నేను  ......"  మధుర గీతాలు; 
దేవులపల్లి కృష్ణ శాస్త్రి -  దాశరధి రచనలు.
సఖియా. కామ్  లో పాటలు 
తెలుగు, ఇంగ్లీష్ లిపి సహితంగా ఉన్నవి, 
చూడండి, వినండి! 

కన్నడ భాష లో "గజ్జెపూజ" ;:- M. K. Indira రచించిన నవల ఆధారం. తెలుగు, హిందీలలో కూడా తీసారు.  

2) a)) గజ్జె = మువ్వ/ అందె : కాలి గజ్జెలకు పూజ అని అర్ధము.
ఎం. కె. ఇందిర (1917 - 1994) దాదాపు 40 నవలలు రాసింది. 
ఆమె రచన - "ఫణియమ్మ".   
ఈ నవలను ప్రేమ కరంత్ సినిమాగా తీసారు. 
ఆ మూవీకి అనేక అవార్డులు వచ్చాయి.  
ఎమ్. కె. ఇందిర మైసూరు, చిక్కమగళూరు జిల్లాలోని తీర్ధహల్లిలో 
1917 జనవరి 5 వ  తేదీ జన్మించారు.  

3) హిందీ సినిమా :- "-- आहिस्ता आहिस्ता 
( = నెమ్మది నెమ్మదిగా).
"ఆహిస్తా ఆహిస్తా" 1981లో విడుదల ఐనది. 
ఇందులో నటులు :- షమ్మి కపూర్ ; కథానాయిక ;
చంద్రా గా పద్మినీ కొల్ హాపురి, నందా మున్నగువారు నటించారు.
"కభీ కిసీ కో ముఖమ్మల్ నహీ మిల్తా .............. " ; 
మొదలైనవి వీనులవిందు చేసినవి.   

****************************************************,

1) కళ్యాణ మండపం :- 
a)) (hiirOyin - కాంచన, hIro - శోభన్ బాబు); 
kannaDa bhaasha lO "gajjepUja" ;:-M. K. indira rachimchina nawal aadhaaram. telugu, himdiilalO kuuDA tiisaaru. 
b)) waiwidhya chalana chitraalu la chitraalu  lO riliij ayi, suupar hiT ainadi. 
"chukkalu paaDina SuBa mamtram, dikkulu paaDina diwya mamtram ........."
"pilichE waarumTE palikEnu nEnu -

palikE waarumTE pilichEnu nEnu  ......"  madhura giitaalu; dEwulapalli kRshNa SAstri -   daaSaradhi rachanalu.   

sakhiyaa. kaamm  lO pATalu telugu, imgliish lipi sahitamgaa unnawi, chuuDamDi, winamDi!

2) ಗೆಜ್ಜೆ ಪೂಜೆ = gaje = muwwa/ amde : kaali gajjelaku puuja ani ardhamu.
em. ke. imdira daadaapu 40 nawalalu raasimdi.  
aame rachana - "phaNiyamma".  
ii nawalanu prEma karamt sinimaagaa tiisaaru. aa muuwiiki anEka awaarDulu wachchaayi.  
emm. ke. imdira tiirdhahalli  (maisuuru, chikkamagaLUru jillaa) lO (1917 janawari 5 wa  tEdii - 1994) janmimchaaru. 

3) himdii sinimaa (nammdi nemmadigA) -- आहिस्ता आहिस्ता = "AhistA AhistA" 
1981lO wiDudala ainadi. imdulO naTulu :- shammi kapuur ; kathaanaayika ;chamdra' gA padminii kol haapuri, namdaa munnaguwaaru naTimchAru."kabhii kisii kO mukhammal nahii miltaa .............. " ; modalainawi wiinulawimdu  chEsinawi.  

& }} "చుక్కలు పాడిన శుభ మంత్రం, దిక్కులు పాడిన దివ్య మంత్రం ........."
సఖియా. కామ్  లో పాటలు తెలుగు, ఇంగ్లీష్ లిపి సహితంగా ఉన్నవి, చూడండి, వినండి! 
Link :- సఖియా. కామ్   
                     {వైవిధ్య చలన చిత్రాల చిత్రాలు}

Friday, February 6, 2015

కటపయాది సూత్ర - ౧

కటపయాది సూత్రము :-
ఈ సూత్రమును అనుసరించి
72 మేళ కర్త రాగములలోని 
ఏదేని ఒక రాగము యొక్క సంఖ్యను 
కనుక్కోవడానికై ఉపయోగించే సంగీత సూత్రము .

*********************************,

సంగీత జ్ఞానము :- 1 
[సేకరణ] కుసుమాంబ(1955)
**************,

LINK ; - 1
క - ట - ప - య - ఆది సూత్రము
1) ఉదాహరణ:- "ధీర" 
'అంకానాం వామతో గతిః' అని సూత్రం ప్రకారం,  
"ధీ" అనేది ఒకట్ల స్థానం. అక్కడి నుండి యెడమ వైపుగా చెప్పాలి సంఖ్యను.  
ధీ --> 9
ర  --> 2
ధీర -->  92
కాబట్టి    ధీర  యొక్క విలువ 29 అవుతుంది.
2)  'క' మొదలుగా  (క,ఖ,గ,ఘ,  ఙ, చ, ఛ, జ, ఝ)  తొమ్మిది అక్షరాలూ,
      'ట' మొదలుగా (ట,ఠ,డ,ఢ,ణ,త,థ,ద,ధ)తొమ్మిది అక్షరాలూ,
      'ప' మొదలుగా (ప,ఫ,బ,భ,మ) ఐదు అక్షరాలూ,
      'య' మొదలుగా (య,ర,ల,వ,శ,ష,స,హ)  యెనిమిది అక్షరాలూ,
1 నుండి 9 వరకూ గల అంకెలను తెలుపుతాయి అని.   
ఇక ఞ, న అనేవి 0 (సున్న) ను తెలుపు తాయి. 

**************,
1) udaaharaNa:- "dhiira" ;
వేంకటమఖి అనే ఆయన సంగీతంలో రాగాలను ఒక క్రమంలో యేర్పాటు చేసాడు.  వాటినే మేళ కర్తరాగాలు అంటాము. ఇవి మొత్తం 72.   వీటిలో 29వ మేళకర్త రాగం శంకరాభరణం.   అయితే రాగాల పేర్లు అప్పటికే ప్రచారంలో ఉన్నాయి కాబట్టి, వాటికి వేరే పేర్లు పెట్టాలాంటే కష్టం - గందరగోళం  యేర్పడుతుంది.  అందు చేత వేంకటమఖి యేమి చేసాడంటే, రాగాల పేర్లముందు ఉపనామాలు చేర్చాడు.  
అలా శంకరాభరణం అనే పేరును  ధీరశంకరాభరణం అని ;change.  
కల్యాణి -> మేచకల్యాణి ;
but అందరూ యెప్పటిలాగే శంకరాభరణం, కల్యాణి అనే అంటున్నారనుకోండి, 
అది వేరే సంగతి 
౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  - ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  
 SCATTERING FLOWERS 











LINK - 2

 http://konamanini.blogspot.com/2009/05/blog-post_687.html

**************,
sakalakalars
పేజీ వీక్షణ చార్ట్ 1142 పేజీవీక్షణలు - 32 పోస్ట్‌లు, చివరగా Jan 14, 2015న ప్రచురించబడింది

Wednesday, January 14, 2015

అష్టలక్ష్మి ఆశీస్సుల సంక్రాంతి

హేమంత పౌష్యమీ మాస హేలల్లు
రంగైన దీవెనలు ఎల్ల లోకములకు || 

రంగోలి ముగ్గుల ఎన్నెన్నొ రంగుల్లు 
మధ్య పొందికగాను గొబ్బిదేవతలు
ఆశీస్సులందించు ఆరోగ్యభావనలు ||

అభయవరదాయిని శ్రీఆదిలక్ష్మి
వరలక్ష్మి, గజలక్ష్మి, సంతానమహలక్ష్మి 
సంక్రాంతి కళలంది అరుదెంచు నిక్కముగ ||

శ్రీవిజయలక్ష్మి, ధనలక్ష్మి, శ్రీ ధైర్యలక్ష్మి 
మహిని ఎన్నగాను శ్రీవిద్యాలక్ష్మి  
ధాన్యసిరివై అమ్మ! వెలుగొందు సంక్రాంతి  || 

సంక్రాంతి अष्टलक्ष्मी, आदि लक्ष्मी, सन्तान लक्ष्मी, 
 అష్టలక్ష్మి ఆశీస్సుల సంక్రాంతి 

sakalakalars
పేజీ వీక్షణ చార్ట్ 1120 పేజీవీక్షణలు - 31 పోస్ట్‌లు, చివరగా Dec 21, 2014న ప్రచురించబడింది