Monday, July 20, 2015

కళ్యాణ మండపం / గజ్జెపూజ

1) "కళ్యాణ మండపం " (హీరోయిన్ - కాంచన, హీరొ - శోభన్ బాబు);
1971  release : 
"చుక్కలు పాడిన శుభ మంత్రం, 
దిక్కులు పాడిన దివ్య మంత్రం ........."
"పిలిచే వారుంటే పలికేను నేను -

పలికే వారుంటే పిలిచేను నేను  ......"  మధుర గీతాలు; 
దేవులపల్లి కృష్ణ శాస్త్రి -  దాశరధి రచనలు.
సఖియా. కామ్  లో పాటలు 
తెలుగు, ఇంగ్లీష్ లిపి సహితంగా ఉన్నవి, 
చూడండి, వినండి! 

కన్నడ భాష లో "గజ్జెపూజ" ;:- M. K. Indira రచించిన నవల ఆధారం. తెలుగు, హిందీలలో కూడా తీసారు.  

2) a)) గజ్జె = మువ్వ/ అందె : కాలి గజ్జెలకు పూజ అని అర్ధము.
ఎం. కె. ఇందిర (1917 - 1994) దాదాపు 40 నవలలు రాసింది. 
ఆమె రచన - "ఫణియమ్మ".   
ఈ నవలను ప్రేమ కరంత్ సినిమాగా తీసారు. 
ఆ మూవీకి అనేక అవార్డులు వచ్చాయి.  
ఎమ్. కె. ఇందిర మైసూరు, చిక్కమగళూరు జిల్లాలోని తీర్ధహల్లిలో 
1917 జనవరి 5 వ  తేదీ జన్మించారు.  

3) హిందీ సినిమా :- "-- आहिस्ता आहिस्ता 
( = నెమ్మది నెమ్మదిగా).
"ఆహిస్తా ఆహిస్తా" 1981లో విడుదల ఐనది. 
ఇందులో నటులు :- షమ్మి కపూర్ ; కథానాయిక ;
చంద్రా గా పద్మినీ కొల్ హాపురి, నందా మున్నగువారు నటించారు.
"కభీ కిసీ కో ముఖమ్మల్ నహీ మిల్తా .............. " ; 
మొదలైనవి వీనులవిందు చేసినవి.   

****************************************************,

1) కళ్యాణ మండపం :- 
a)) (hiirOyin - కాంచన, hIro - శోభన్ బాబు); 
kannaDa bhaasha lO "gajjepUja" ;:-M. K. indira rachimchina nawal aadhaaram. telugu, himdiilalO kuuDA tiisaaru. 
b)) waiwidhya chalana chitraalu la chitraalu  lO riliij ayi, suupar hiT ainadi. 
"chukkalu paaDina SuBa mamtram, dikkulu paaDina diwya mamtram ........."
"pilichE waarumTE palikEnu nEnu -

palikE waarumTE pilichEnu nEnu  ......"  madhura giitaalu; dEwulapalli kRshNa SAstri -   daaSaradhi rachanalu.   

sakhiyaa. kaamm  lO pATalu telugu, imgliish lipi sahitamgaa unnawi, chuuDamDi, winamDi!

2) ಗೆಜ್ಜೆ ಪೂಜೆ = gaje = muwwa/ amde : kaali gajjelaku puuja ani ardhamu.
em. ke. imdira daadaapu 40 nawalalu raasimdi.  
aame rachana - "phaNiyamma".  
ii nawalanu prEma karamt sinimaagaa tiisaaru. aa muuwiiki anEka awaarDulu wachchaayi.  
emm. ke. imdira tiirdhahalli  (maisuuru, chikkamagaLUru jillaa) lO (1917 janawari 5 wa  tEdii - 1994) janmimchaaru. 

3) himdii sinimaa (nammdi nemmadigA) -- आहिस्ता आहिस्ता = "AhistA AhistA" 
1981lO wiDudala ainadi. imdulO naTulu :- shammi kapuur ; kathaanaayika ;chamdra' gA padminii kol haapuri, namdaa munnaguwaaru naTimchAru."kabhii kisii kO mukhammal nahii miltaa .............. " ; modalainawi wiinulawimdu  chEsinawi.  

& }} "చుక్కలు పాడిన శుభ మంత్రం, దిక్కులు పాడిన దివ్య మంత్రం ........."
సఖియా. కామ్  లో పాటలు తెలుగు, ఇంగ్లీష్ లిపి సహితంగా ఉన్నవి, చూడండి, వినండి! 
Link :- సఖియా. కామ్   
                     {వైవిధ్య చలన చిత్రాల చిత్రాలు}

No comments:

Post a Comment