Monday, December 19, 2016

సంబోధనా ప్రథమా విభక్తి

1] విభక్తి పట్టికలో కూడా ప్రథమా విభక్తియే!
 ;     మనిషికి "తన పేరు" అంటే తనకి ఎంత ఇష్టమో!   

2] సంబోధిస్తే మారు పలుకును mood ఉంటే!
               ప్రతి పిలుపు - సమాధానము - 
                          ప్రతిస్పందనకు ప్రతిరూపాలే!
;
3] పిలుపు పిలుపునా చిప్పిలుచుండును 
          ఏదో ఒక భావ సంచలనం.
 ;                   నవరస భావనలకు - ప్రవేశ ద్వారం 
                                  "సంబోధనా ప్రథమా విభక్తి".
;
4] కలల వరములను అయాచితంగా ఒసగుచున్నది నిద్దురమ్మ 
;
5] చల్ల గాలి ఆమనిలో తానాల జలదరింతలు - 'పాలకంకి'కి ;  
;
6] కలితో ఆకలి కలివిడిగా ; కకావికలం ప్రాణులకు.
;
7] తూనీగలు, వాన రాకడను తెలుపుతూన్న క్షణాల గుంపులు.
;
8]  నిన్న, నేడు - ల కుడ్యాల పైన ; రేపటి మహా హర్మ్యాలు! 
;
==========;==================================
#
1] wibhakti paTTikalO kUDA prathamaa wibhaktiyE!
 ;    manishiki "tana pEru" amTE tanaki emta ishTamO!
;   
2] sambOdhistE maaru palukunu MOOD umTE!
 ;    prati pilupu - samaadhaanamu - pratispamdanaku pratiruupaalE!
;
3] pilupu pilupunaa chippiluchumDunu EdO oka bhaawa samchalanam.
 ;     nawarasa bhaawanalaku - prawESa dwaaram "sambOdhanaa prathamaa wibhakti".

7] tuuneegalu, waana raakaDanu teluputuunna kshaNAla gumpulu!
;
8] ninna, nEDu - la kuDyaala paina ; rEpaTi mahaa harmyaalu!
;

తేనీలు - మిణుగురు చుక్కలు

1] భూమిని ఎగిరే మిణుగురు చుక్కల కని ; 
    ;                          ; నింగి తారకల అచ్చెరువు -
;
2] వర్షరాణి అడుగులకు మడుగులొత్తు ప్రకృతి!
        నేల పరచి వలువలపై వర్షధార[ల] ముగ్గులు! -   
;
3] మణుగుల బరువులు మడుగుల చేరెను ; 
ధరణి నగలకు ఎన్నో మణులు! -   
;
4] మేఘాల వాన చుక్కల మూటలతో ;      
బరువులతో భారంగా వర్ష ఋతువు నడక! -   

5]  సామూహిక పెళ్ళిళ్ళు  ; నింగిలోన మబ్బులకు ; 
            ; 'మిరుమిట్ల మెరుపులు' - "తాళిబొట్లు"   ;   
;
6] అలివేణి నీలి కురులకు   
       చిమ్మచీకటి ప్రశ్న; 

7]"ఎందుకు ఈ కొరడా ఝళిపింపులు?"
;            చెలియ "వాలుజడ" కిసుక్కున నవ్వింది 
;
8] తైతక్కలాట కోతి చేష్ఠలు అనుచు ఎగతాళి ఏల?! 
;            వానరము భంగిమలు నాట్యాలకే దీటుగా ఉన్న 
;                     ఈ వైనాన్ని చూసితీరాలిగా .  
;
 9] అనురాగ లోకముల ; కాలిడినది చెలియ ;  
;                     ఇంక చెప్పాలా!, 
నిఖిల లోకములకు, వన్నెలు వచ్చెను , 
                     చిన్నెలెన్నియొ ఎలమి చేకూరెను ! 
;
10 ] లోయల, కనుమల, 
            ఎడతెరిపి లేకుండ దూకు జలపాతములు ; 
జలపాత వాహినీ కావ్య పాఠకులు - 
         నింగిని రవి, చంద్ర, గ్రహ గోళ తారకలు ;     

11]  నీలి మొయిలు ; 
           వానదేవు ఆలింగన తన్మయి ;                                     
               వర్షర్తు తొలి కౌగిలిలో ; 
                             తొలకరి ఐ కరిగేను! 
 ; 
12] ] నది నాసా పూటాలలో శ్వాస ఐనది ; 
                 వర్ష ఋతువు! ; 
;

; ళఌౡ ళళఌౡ ళళఌౡ ళ 
=======================================;
;
5] saamuuhika peLLiLLu nimgilOna mabbulaku ;
;           ; mirumiTla merupulu = taaLiboTlu ;

6] aliawENi niili kurulaku 
;           ;chimmacheekaTi praSna; 
;
7] emduku ii koraDA jhaLipimpulu?

;           ;cheliya waalujaDa kisukkuna nawwimdi 
;
8] taitakkalATa kOti chEshThalu anuchu egatALi Ela?! 
            waanaramu bhamgimalu nATyaalakE dITugaa unna 
                     ii wainaanni chuusiteeraaligaa . 
;
9]anuraaga lOkamula ; kaaliDinadi cheliya ;  
                     imka cheppAlA!, 
 nikhila lOkamulaku, wannelu wachchenu , 
                     chinnelenniyo elami chEkUrenu !  
;
10] lOyala, kanumala, 
       eDateripi lEkumDa duuku jalapaatamulu ; 
jalapaata waahinii kaawya paaThakulu - 
      nimgini rawi, chamdra, graha gOLa taarakalu ; 
;
11] neeli moyilu ;
   waanadEwu aalimgana tanmayi ;
 warshartu toli kaugililO ; 
        tolakari ai karigEnu!;
12] nadi naasaa pUTaalalO Swaasa ainadi ; 
                   warsha Rtuwu! ;
;
*****************************************,
;
తేనీలు - మిణుగురు చుక్కలు

Wednesday, May 11, 2016

కాసె బోసి = ? ధోవతి, saree

కాసె బోసి ;- ధోవతి ధారణ ;-
ఈ మాట - వస్త్రాలను కట్టుకునే పద్ధతికి సంబంధించినది. 
రామ్ రాజ్ పంచెలు, 
పురుషుల సాంప్రదాయ వస్త్రధారణ, ఆహార్యాదులను 
ప్రజలకు గుర్తుకు తెస్తూన్న 
అడ్వర్టైజ్ మెంట్, ప్రకటన.
;
&&&&&&&
;
"ప్రేమించి చూడు" ఫిల్మ్ లో 
కోక [= చీర / శారీ / saree ]ను కట్టే బాణీతో - 
గీత రచన జరిగినది.
ఐతే, ధోవతిని కట్టే పద్ధతికి కూడా - 
"కాసె బోసి" - వర్తిస్తుందని అనుకుంటున్నాను. 
'బిళ్ళ గోచీ పెట్టి ధోవతిని కట్టే విధానం - మొదలైన 
పద లహరీ విలాసాలు ఉన్నవి. 
'ప్రేమించి చూడు ';- సినిమాలో 
ముళ్ళపూడి వెంకటరమణ కలం - 
తెలుగుదనానికి అద్దినట్టి చెమ్కీలు ఇవి.
[ నాగేశ్వరరావు, రాజశ్రీ, 
కాంచన, జగ్గయ్య, రేలంగి ప్రభృతులు నటించిన 
ఈ చలనచిత్రం - 
పాటలు, సినిమా కూడా సూపర్ హిట్.

&&&&&&&

బుచ్చబాయ్ పని కావాలోయ్! బుచ్చబాయ్ పని కావాలోయ్! || 
మేడ మీద మేడ కట్టి ; కోట్లు కూడబెట్టినట్టి కామందూ! 
అందుకుంటె జుట్టు పట్టి ; అందకుంటె కాళ్ళు పట్టి కామందూ! ||
బుచ్చబాయ్ పని కావాలోయ్! 
బుచ్చబాయ్ పని కావాలోయ్! ||
 హలో హలో కమాన్ ! come out! 
రా ముందు; దిగి రా ముందు; 
;
ఆడపిల్ల మాట మీద ; 
ఉద్యోగాలూడగొట్టు ఆకతాయి కామందూ!
మీసకట్టు తీసివేసి ;
కాసె బోసి ;
కోక కట్టి; గాజులేసుకొమ్మందూ! 
|| ఆడపిల్ల మాట మీద |||
;
డొక్క చీరివేస్తాం ; డోలు కట్టి తెస్తాం!! 
డోలు కట్టి,  గోల పెట్టి ;
రచ్చ కెక్కుతాం!  || డొక్క  ॥ 
;

రాత్రికి నేనొక రాక్షసినై ; నీ కలలో పీడిస్తా!
~~~~~ రాత్రికి నేనొక రాక్షసినై ; నీ కలలో పీడిస్తా!  
మాపటివేళకు నీ పని నే పడతానోయ్!! బుచ్చబాయ్! 
;  
మిన్ను విరిగి మీద పడ్డ ;
మన్ను, మిన్ను ఏకమైన;
నిన్ను మేము ; గెలిచే వరకూ ;
మేము ఆడి తీరుతాం!
పోరాడి తీరుతాం! 
|| బుచ్చబాయ్ పని కావాలోయ్! 
బుచ్చబాయ్ పని కావాలోయ్! ॥ 
;
********************************,

ఒక సామెత ;-
గోచీ విప్పి, తలపాగా చుట్టినట్లు.
"చిత్రి నెలలో చైత్రం 
దుక్కి; 
పుటం పెట్టిన పుత్తడి - "
;
ఉగాది వచ్చి, నిన్న మొన్నలా ఉన్నది. 
అప్పుడే చైత్రం దాటి వైశాఖంలోకి అడుగుపెట్టాము.
రైతు - గోచీ కట్టుతో 
మన కళ్ళలో మెదులుతూ, 
బొమ్మ కడతాడు. 
"గోచీ విప్పి తలపాగా చుట్టినట్లు." 
మొదలగు చాలా లోకోక్తులు ఉన్నవి.
=============================
#prEmimchi chUDu [ kaamchana ] ;-

kaase bOsi ;-
ii mATa - wastraalanu kaTTukunE paddhatiki sambamdhimchinadi. 
"Ram Raj pamchelu, Ram Raj banians" ;-
purushula saampradaaya wastradhaaraNa, aahaaryaadulanu prajalaku gurtuku testuunna aDwarTaij memT, prakaTana. 
kOka kaTTi; 
;
"prEmimchi chUDu" film lO kOkanu kaTTE bANItO - geeta rachana jariginadi.
aitE, dhOwatini kaTTE paddhatiki kUDA - "kaase bOsi" - wartistumdani anukumTunnaanu. 
'biLLa gOchii peTTi dhOwatini kaTTE widhaanam - modalaina pada laharii wilaasaalu unnawi. 
'prEmimchi chUDu '; sinimaalO muLLapUDi wemkaTaramaNa kalam - telugudanaaniki addinaTTi chemkiilu iwi. [ naagESwararaawu, raajaSree, kaamchana, jaggayya, rElamgi praBRtulu  naTimchina ii chalanachitram - pATalu, sinimaa kUDA suupar hiT.
 ] 

buchchabaay pani kaawaalOy buchchabaay pani kaawaalOy
;
[amdukumTe juTTu paTTi ; 
amdakumTe kALLu paTTi kaamamdu! duu! ; 
mEDa meeda mEDa kaTTi ; 
kOTlu kUDabeTTinaTTi kAmamdU! 
halO halO kamAn kamAn rA mumdu; 
digi raa mumdu; 
ADapilla mATa meeda ; 
udyOgaaluuDagoTTu aakataayi kaamadU!
meesakaTTu teesiwEsi ; 
kaase bOsi ;
kOka kaTTi; gaajulEsukommamdU! 
;  
Dokka cheeriwEstaam ; 
DOlu kaTTutaam! 
DOlu kaTTi gOla peTTi ;
rachcha kekkutaam! 
;
raatriki nEnoka raakshasinai ; 
nee kalalO pIDistA! 
maapaTiwELaku nii pani paTTEstA! 
;  
raatriki nEnoka raakshasinai ; 
nee kalalO pIDistA! 
maapaTi wELaku 
mii pani nEnu paDataanOy!
'minnu wirigi meeda paDDa ;
mannu, minnu Ekamaina;
ninnu mEmu ; 
gelichE warakuu ;
mEmu ADi teerutaam!
pOrADi tIrutaam! ||   
;
********************,
;
oka saameta;- 
;
gOchee wippi talapaagaa chuTTinaTlu 
chitri nelalO chaitram ] dukki; puTam peTTina puttaDi - 
ugaadi wachchi, ninna monnalaa unnadi. 
appuDE chaitram daaTi waiSAKamlOki aDugupeTTAmu.
raitu - gOchii kaTTutO mana kaLLalO medulutuu, bomma kaDatADu. 
"gOchee wippi talapaagaa chuTTinaTlu." modalagu chaalaa lOkOktulu unnawi.
 kuchchiLLu gOchii peTTi [one Telugu proverb] 
;

Tuesday, May 10, 2016

స్వర్ణ మంజరి - అంజలీదేవి

స్వర్ణమంజరి :- లోని అంజలీదేవి నటనా ప్రజ్ఞకు గీటురాయి ఈ పాట,
స్వర్ణమంజరి - 1962 లో release  ఐనది.
అంజలీదేవి భర్త - ఆది నారాయణ రావు సంగీతం సమకూర్చారు.   
                              
song:-

మధురమైన ప్రియ భావన,
మరపు రాని గురు దీవెన,
కనుమా కొనుమా  రాజా ||
;
లలితనాట్యాల మా సాటివారు,
            ఇలను లేనే లేరు ;
కాలి మువ్వ ఘల్ ఘల్లు మనగా
రసికహృదయాలు ఝల్ ఝల్లను;
కలలోనైన  ...........
ఉదనతోమ్మ్ తనన తానారె ధరె ధారె ;
తోమ్మ్ తననన తననన తోమ్మ్;
తధిమ్మ్ తధిమ్మ్ "
&&&&&

Swapna Sundari 10/11/1950
Vijayawada, Rajahmundry, Guntur 3




అక్కినేని నాగేశ్వరరావు నటించిన 
అనేక సినిమాలు నూరు రోజులు ఆడినవి.
శతదినోత్స వేడుకలు జరిగిన 
ఏఎన్నార్ [ANR] మూవీల లిస్టు యొక్క లింక్
ఇదిగో! చూడండి! [ LINK ]

=======================,

swarNamamjari :- lO
amjaliidEwi naTanaa praj~naku giiTuraayi I paaTa,

song:-

madhuramaina priya bhaawana,
marapu raani guru diiwena,
kanumaa konumaa  raajaa ||
lalitanaaTyaala maa saaTiwaaru,
ilanu lEnE lEru ;
kaali muwwa Gal Gallu managaa
rasikahRdayaalu jhal jhallanu;
kalalOnaina  ...........
udanatOm tanana taanaare dhaare dhaare ;
tOmm tananana ta   tadhimm tadhimm "

*************************************,
kusumaamba 1955 ;  Litter = गाने के कूड़े = పాటల పల్లకి :-   
akkinEni nAgESwararaawu naTimchina 
anEka sinimaalu nuuru rOjulu ADinawi.
SatadinOtsa wEDukalu jarigina 
eannaar [#ANR#] muuweela lisTu yokka limk ,   
idigO! chUDamDi!

*************************************,
one proverb ;-

 మాటకు మాట చెబ్తున్నావు!
= ఎదురు ప్రశ్నలు వేయుట, ;
సమాధానం తిన్నగా చెప్పకుండా, ఎగర్తిస్తూ చెప్పుట  
===========================================,
తెలుగు సామెత ;-
 maaTaku maaTa chebtunnaawu!
= eduru praSnalu wEyuTa ;
samaadhaanam tinnagaa cheppakumDA, egartistuu cheppuTa ; 
;

3డి శిల్పాలు, ఆ రోజుల్లోనే!

3డి సినిమాలు ఇప్పడు అందరికీ తెలుసు!
ప్రాచీనకాలములో మన దేశంలో శిల్పకళ 
 3D film లెవెల్ లో తారాస్థాయికి చేరినది. 
అందుకు నిదర్శనం - ఈ సంగతి.    
;
] 6 జంతువులు [ కుక్కలు / కోతులు ] ;
] 3 తోకలు ;
] 6 కాళ్ళు ;  
ఈ దారు శిల్పం - చెక్క బొమ్మలోని చమత్కారం ఇది.
కర్ణాటకలోని ప్రాచీనతను కాపాడుకుంటూ వస్తున్న 
గృహం ఇది. 

ఈ ఇంట్లో - ముఖ్య దృశ్యాలను తీశారు.
అవార్డులు, జాతీయ పురస్కారములను పొందిన 
సినిమా "ఒందానొందు కాలదల్లి"  
శంకర్ నాగ్ మొదటి సినిమా  
' ಒಂದಾನೊಂದು ಕಾಲದಲ್ಲಿ ' = Once Upon a Time
;] మలప్రభానదీ తీరాన ఉన్న 
అనేక చారిత్రక సీమలలో ఈ పల్లె ఒకటి. 
[ Link for Photo ]
;
***********************,
] ఐతే ఆడపిల్ల. కాకున్న మగపిల్లవాడు ; 
:-  టిక్ తో చెప్పే భవిష్యత్తు, జ్యోతిష్యాది వాక్కులు [ సామెత ]

=================================,

#] 6 jamtuwulu [ kukkalu / kOtulu ] ;
] 3 tOkalu ;
] 6 kALLu ;  
ii daaru Silpam - chekka bommalOni chamatkaaram idi.

&&&&&&&&&&

{ #Four monkeys but only eight limbs. When you look at individual monkeys, you can see four limbs. There was also a short inscription dated 1912 above the doorway. # 

&&&&&&&&&&

karNATakalOni praacheenatanu kaapaaDukumTU wastunna gRham idi. awaarDulu, jaateeya puraskaaramulanu pomdina sinimaa "omdaanomdu kaaladalli" shuuTimg ii imTlO - mukhya dRSyaalanu teeSAru.
] malaprabhaanadee teeraana unna anEka chaaritraka seemalalO ii palle okaTi. 
]   Shankar Nag's first movie Ondanondu Kaladalli;  Turmari Goudaramane Sangolli, Turmari and Hunasikatti ; 
] [# Ondanondu Kaladalli (Kannada: ಒಂದಾನೊಂದು ಕಾಲದಲ್ಲಿ, English: Once Upon a Time) is a 1978 Indian Kannada language film co-written and directed by Girish Karnad with music by Bhaskar Chandavarkar, # 
;
పేజీ వీక్షణ చార్ట్ 1683 పేజీవీక్షణలు - 39 పోస్ట్‌లు, చివరగా Nov 29, 2015న ప్రచురించబడింది
;