1] విభక్తి పట్టికలో కూడా ప్రథమా విభక్తియే!
; మనిషికి "తన పేరు" అంటే తనకి ఎంత ఇష్టమో!
;
2] సంబోధిస్తే మారు పలుకును mood ఉంటే!
ప్రతి పిలుపు - సమాధానము -
ప్రతిస్పందనకు ప్రతిరూపాలే!
;
3] పిలుపు పిలుపునా చిప్పిలుచుండును
ఏదో ఒక భావ సంచలనం.
; నవరస భావనలకు - ప్రవేశ ద్వారం
"సంబోధనా ప్రథమా విభక్తి".
;
4] కలల వరములను అయాచితంగా ఒసగుచున్నది నిద్దురమ్మ
;
5] చల్ల గాలి ఆమనిలో తానాల జలదరింతలు - 'పాలకంకి'కి ;
;
6] కలితో ఆకలి కలివిడిగా ; కకావికలం ప్రాణులకు.
;
7] తూనీగలు, వాన రాకడను తెలుపుతూన్న క్షణాల గుంపులు.
;
8] నిన్న, నేడు - ల కుడ్యాల పైన ; రేపటి మహా హర్మ్యాలు!
;
==========;==================================
#
1] wibhakti paTTikalO kUDA prathamaa wibhaktiyE!
; manishiki "tana pEru" amTE tanaki emta ishTamO!
;
2] sambOdhistE maaru palukunu MOOD umTE!
; prati pilupu - samaadhaanamu - pratispamdanaku pratiruupaalE!
;
3] pilupu pilupunaa chippiluchumDunu EdO oka bhaawa samchalanam.
; nawarasa bhaawanalaku - prawESa dwaaram "sambOdhanaa prathamaa wibhakti".
;
7] tuuneegalu, waana raakaDanu teluputuunna kshaNAla gumpulu!
;
8] ninna, nEDu - la kuDyaala paina ; rEpaTi mahaa harmyaalu!