Sunday, January 16, 2011

శంకర దేవ అనే వైష్ణవ కవి , Ankia Nat (Assam) - 2

Putala-natch (puppet-dance), Ojapali,
Dhullia-naach (dance with drums), Kusangan  మున్నగునవి
భారతీయ ఇతిహాసాలకు ప్రాచీన కళారూపాలుగా
Assamese language లో ప్రజలకు వినోద సాధనాలుగా చిర పరిచితములే!
ఈ పురాతన సాంప్రదాయ కళా రూపాలకు,
సారాంశ స్వరూపాన్ని కల్పించిన కవి శంకర దేవుడు. 
( Shankar Dev -  poet in 15 Century )  ;
శంకర దేవ అనే వైష్ణవ కవి 15 వ శతా
అస్సాం భాష లో నాటకము రాసాడు.


అస్సాం భాష లోని  Ankia-nat  తొలి దశ .
శంకర్ దేవ్ కృషితో అంకియ నాట్ ( = నాట్య) వెలిసింది
అంకియ = అంకము, అధ్యాయము ; నాట్ = నాట్యము