Sunday, December 21, 2014

పద్మనాభ శతక రచయిత స్వాతి తిరుణాళ్

1) శ్రవణం, 2) కీర్తనం, 3) సమరణం, 4) పాదసేవనం,
5) అర్చనం, 6) వందనం, 7) దాస్యం, 8) సఖ్యం, 9) ఆత్మనివేదనం ;
ఈ తొమ్మిది మార్గములు, భగవదారాధనకు అనువైనవి.
************************,

స్వాతి తిరుణాళ్ రామ వర్మ (ఏప్రిల్ 1813-డిసెంబర్ 1846 ) ఆయన పేరు.
ఆయన కులశేఖర వంశానికి చెందిన రాజు.
మహారాజా స్వాతి తిరునాళ్ 19వ శతాబ్దంలో తిరువాన్కూరును పరిపాలించాడు.
ఇతడు గొప్ప భక్తుడు, త్యాగరాజ స్వామి కి సమకాలికుడు.
స్వాతి తిరుణాళ్ రామ వర్మ 'పద్మనాభ దేవాలయ చరిత్ర'ను లిఖించారు.
స్వాతి తిరుణాళ్ రామ వర్మ
ఇతని మరొక రచన 'పద్మనాభ శతకము'.
ఫద్మనాభస్వామిని సంబోధిస్తూ రచించిన గానలహరికలు.
ఈ నాడు కూడా పద్మనాభ సమ్కీర్తనలను, కోవేలలో ఆలాపిస్తున్నారు. 
ఇందలి పద్యాలు స్వామి సన్నిదానంలో ఈనాటికీ వల్లిస్తుంటారు.

************************,
<iframe width="640" height="390" src="//www.youtube.com/embed/pJi6-LfwRaY" frameborder="0" allowfullscreen></iframe>
//////////
400 కృతులను వ్రాసారు స్వాతి తిరుణాల్.  
"శ్రీరమణ విభొ....":  "సరసిజనాభ", "దేవ దేవ"," పద్మనాభ పాహి"అనే కీర్తనలు
సంగీతాభిమానులకు ఎంతో ఇష్టమైనవి.  
జావల్లిల రచనలలో కూడా ఆయనది అందె వేసిన చెయ్యి.
తెలుగులో స్వాతి తిరునాళ్  రామవర్మ రాసిన పాటలు = బహుముఖ వైదుష్యానికి నిదర్శనాలు.
"వలపు తాళ వశమా!? నా సామికి - చలము చేయ న్యాయమా?. "; "ఇటుల సాహసములేల?, నాపై చక్కని నా స్వామీ!.." మున్నగు జావళీల సాహిత్యసురభాలు ఆంధ్ర సాహితీ నందనవనమున తావులను వెదజల్లుతున్నవి. 
వారి సంస్కృత రచనలు కొన్ని, అజామీళోపాఖ్యానం, కుచేలోపాఖ్యానమ్ మున్నగునవి హరికథలు, గీర్వాణ భాషా సరస్వతి కర్ణాభరణాలు.      
బహుభాషావేత్త స్వాతి తిరునాళ్ రు సంస్కృతంతో పాటు హిందీ, తెలుగు, కన్నడ భాషలలో సుమారు 400
సంకీర్తనలను రచించాడు. డి. వి. ఎస్. శర్మ అనే మాతృ భాషాభిమాని వాని నుండి 212 పాటలను ఎన్నుకున్నారు. ఎంచుకున్న ఆ కీర్తనలను తెలుగు సేత చెయసాగారు.
************************, 

 playing in air 




















{కుసుమాంబ 1955 - కాదంబరికుసుమాంబ}
{kusumaamba 1955 - kaadambarikusumaamba} 

Wednesday, December 17, 2014

సుమోతీ పజిల్సు - 1

సుమోతీ పజిల్సు - 1 నిలువుగా చదివినా అడ్డంగా చదివినా అవే మాటలు, 
'గడి నింపుడు'కై, కొన్ని ఆధారములను ఇస్తున్నాము :-
5 గళ్ళు (ఐదు) ఉన్న పేజీలు ఇది! 

అక్షరములు:-

1)సేనాపతి;నా తి; నాప ; పతిగా;  
2) నాగ; గత; తరు; తరుగు; 
3) కంచి; తకం, చిట్టు; 
4) తిరు, రుచి, తిరుచి, చిరుత; 
 6) గాగు, గుట్టు తట్ట;  
===================


 సే
  నా 
 **
 తి 
 గా 
నా
  **
 
 **
 గు
**
**
 చి
** 
తి
**
**
 రు 
**
 గా
**
**
**
**
==================================
sumOtii pajilsu :- 
niluwugaa chadiwinaa aDDamgaa chadiwinaa awE maaTalu, 
konni aadhaaramulanu istunnaamu, gaDi nimpuDu - kai, 
====================================

1)sEnaapati;naa pati; naapa ; patigaa; 
2) naaga; gata; taru; tarugu; 3) kamchi; patakam, chiTTu; 
4) tiru, ruchi, tiruchi, chiruta;  6) gaagu, guTTu taTTa