Thursday, September 29, 2011

సంజీవ రాయుడు -"రీతిగళ",Sri Lanka

Sanjiva raya Anjaneya swamy









"రీతిగల" -  శ్రీ లంకలోని ప్రాశస్త్య ప్రాంతము.
అనూరాధపుర జిల్లాలోని రీతిగళ- వద్ద
70 గుహలు ఉన్నవి.
హనుమంతుడు గాయపడిన లక్ష్మణ స్వామికై-
సంజీవనీ మూలికను తీసుకురావడానికై-
హిమాలయ శిఖరములకు వెళ్ళాడు.

శ్రీ ఆంజనేయ స్వామి ఆ ప్రయత్నంలో 
ఏకంగా ఒక కొండనే పెకలించి తెచ్చాడు.

సంజీవనీ పర్వతమును పవన పుత్ర హనుమాన్ తెస్తూండగా
పర్వతములోని కొన్ని భాగాలు విరిగి, అక్కడక్కడ పడినవి.
అందులోని కొంతభాగము ఈ శ్రీ లంకలోని "రీతిగళ"లో పడినది.

అప్పుడు, అనేక ఔషధ విలువలు కల మొక్కలు శ్రీలంకకు చేరాయి. 
ఆయుర్వేద, ఇతర వైద్య సంవిధానలకు ఎంతో మేలు చేసే మూలికలు 
"రీతిగళ" లో నేటికీ ప్రజలకు లభిస్తూన్నవి.
"సంజీవనీ రాయుడు" లోక శుభదాయకుడు, నమో నమః.

RitiGala, Hanuman, sanjivani mulika 


**********************************\\\\\\\


"rItigala" - SrI laMkalOni praaSastya praaMtamu.
anUraadhapura jillaalOni rItigaLa- vadda 70 guhalu unnavi.
hanumaMtuDu gaayapaDina lakshmaNa swaamikai-
saMjIvanii mUlikanu tIsukuraavaDAnikai- himaalaya SiKaramulaku veLLADu.
aaMjanEya swaami aa prayatnaMlO EkaMgaa oka koMDanE pekaliMchi techchADu.

saMjIvanI parvatamunu pavana putra hanumaan testUMDagA parvatamulOni konni BAgaalu virigi, akkaDakkaDa paDinavi.
aMdulOni koMtaBAgamu I "rItigaLa"lO paDinadi.

appuDu, anEka aushadha viluvalu kala mokkalu SrIlaMkaku chEraayi. aayurwEda, itara vaidya saMvidhaanalaku eMtO mElu chEsE mUlikalu "rItigaLa" lO nETikii prajalaku labhis tuunnavi.
"saMjIvanI raayuDu" lOka SuBadaayakuDu, namO nama@h.


*********************************\\\\\\

Tags:-  Ritigala dwellings earliest inhabitants of Sri Lanka
           70 caves,

ramayanaresearch , Sri Lanka (Link 1)

RitiGala, Sri Lanka (Link 2)

Sita Eliya & Sita Amman Temple
This is in the area of Sita Eliya (Link 3)

;