Monday, December 19, 2016

సంబోధనా ప్రథమా విభక్తి

1] విభక్తి పట్టికలో కూడా ప్రథమా విభక్తియే!
 ;     మనిషికి "తన పేరు" అంటే తనకి ఎంత ఇష్టమో!   

2] సంబోధిస్తే మారు పలుకును mood ఉంటే!
               ప్రతి పిలుపు - సమాధానము - 
                          ప్రతిస్పందనకు ప్రతిరూపాలే!
;
3] పిలుపు పిలుపునా చిప్పిలుచుండును 
          ఏదో ఒక భావ సంచలనం.
 ;                   నవరస భావనలకు - ప్రవేశ ద్వారం 
                                  "సంబోధనా ప్రథమా విభక్తి".
;
4] కలల వరములను అయాచితంగా ఒసగుచున్నది నిద్దురమ్మ 
;
5] చల్ల గాలి ఆమనిలో తానాల జలదరింతలు - 'పాలకంకి'కి ;  
;
6] కలితో ఆకలి కలివిడిగా ; కకావికలం ప్రాణులకు.
;
7] తూనీగలు, వాన రాకడను తెలుపుతూన్న క్షణాల గుంపులు.
;
8]  నిన్న, నేడు - ల కుడ్యాల పైన ; రేపటి మహా హర్మ్యాలు! 
;
==========;==================================
#
1] wibhakti paTTikalO kUDA prathamaa wibhaktiyE!
 ;    manishiki "tana pEru" amTE tanaki emta ishTamO!
;   
2] sambOdhistE maaru palukunu MOOD umTE!
 ;    prati pilupu - samaadhaanamu - pratispamdanaku pratiruupaalE!
;
3] pilupu pilupunaa chippiluchumDunu EdO oka bhaawa samchalanam.
 ;     nawarasa bhaawanalaku - prawESa dwaaram "sambOdhanaa prathamaa wibhakti".

7] tuuneegalu, waana raakaDanu teluputuunna kshaNAla gumpulu!
;
8] ninna, nEDu - la kuDyaala paina ; rEpaTi mahaa harmyaalu!
;

No comments:

Post a Comment