Tuesday, July 21, 2015

కారునాడు village, sanskrit cinema

కావేరీనది కర్ణాటక రాష్ట్ర నది. 
వి.రవిశంకర్ కి కావేరీతీరం బాగా నచ్చింది. 
వి.రవిశంకర్ ఒక చిన్ని పుస్తకమును బాలల కోసం రాసారు.
అందరికీ తెలిసిన కథ అది. సత్యసంధత, ప్రామాణికత. 
అన్న మాట మీద నిలబడిన ఆవు, మనిషి - మధ్య
జరిగిన సంభాషణా రూపకం ఇది. 
V. RaviSankar కన్నడభాషలో రచించాడు. 
కన్నడంలో వీడియో రూపాలలో కూడా వచ్చాయి. 
అదే ఇతివృత్తాన్ని పొదివిపట్టుకుని, ఇప్పుడు వి.రవిశంకర్ దర్శకత్వం వహిస్తూ, నిర్మిస్తున్నారు.
కావేరీనది ఒడ్డున ఉన్న "కారునాడు" గ్రామమును - నేపథ్య స్వీకరణ చేసారు. 
Punyakoti లో  - వి.రవిశంకర్,  ఇళయరాజా సంగీతం సమకూరుస్తున్నారు. 
పుణ్యకోటి సినిమా బొమ్మల పిక్చర్, అంటే యానిమేషన్ మూవీ అన్నమాట, 
మహాభారతము లోని ఉపకథ ఆధారం. 
మనిషికీ, జంతువులకూ ఉన్న అనుబంధం, ఆపేక్షలు మూలం 
2016 నాటికి ఈ చిత్రనిర్మాణం పూర్తి ఔతుంది.
సంస్కృతభాషలో "పుణ్యకోటి" movieని నిర్మిస్తున్నారు, 
అదీ విశేషం!!  
@@@@@@@@@@@@@@@@@

oka chinni pustakamunu baalala kOsam raasaaru.
amdarikii telisina katha adi. satyasamdhata, praamaaNikata. 
anna maaTa miida nilabaDina aawu, manishi - 
madhya jarigina sambhaashaNA ruupakam idi.
kannaDabhaashalO వి.రవిశంకర్ rachimchaaDu. 
kannaDam lO weeDiyO ruupaalalO kUDA wachchaayi. 
adE itiwRttaanni podiwipaTTukuni, ippuDu వి.రవిశంకర్ 
darSakatwam wahistuu, nirmistunnaaru.
కావేరీనది oDDuna unna "kArunADu" graamamunu - 
nEpathya swiikaraNa chEsaaru. 
kaawEriinadi - wi.rawiSamkar, iLayaraajaa samgiitam samakuurustunnaaru. 
puNakOTi sinimaa bommala pikchar, amTE yaanimEshan muuwii annamaaTa, mahaaBAratamu lOni upakatha aadhaaram. 
manishikii, jamtuwulakuu unaa anubamdham, aapEkshalu muulam. 
2016 naaTiki nirmaaNam puurti autumdi.
samskRtabhaashalO "puNyakOTi" nirmistunnaaru, 
adii wiSEsham!!   

************************************************

Tags:~
 [Punyakoti ;Sanskrit Language Indian Animation film directed by Ravi Shankar V.; 
        crowd funded and crowd sourced;  ]         



No comments:

Post a Comment