Saturday, April 23, 2011

rock paintings గుహలు - 6














Jogimara Cave Ramgarh Surguja.India.



జైన మతంలో “సౌభికులు” నాటక ప్రదర్శనలు చేసే వారు.
సీతా రాం బొంగారా గుహ ప్రవేశం వద్ద శిలా శాసనం
అది 3 అడుగుల 8 అంగుళాలు కలది. అందులో కేవలము2 వాక్యాలు ఉన్నవి.
“హృదయానందాన్నికలిగించుము.
రాత్రి వేళలలో సన్న జాజి పువు దండలను ధరించిన మహా కవులు వస్తారు.
వాళ్ళు హాస్యాన్నీ, సంగీతాన్నీ ఆస్వాదిస్తూ విహరిస్తూ ఉంటారు. ”













ఆ గుహలు కళాకారులకూ, సమ్మేమేళనాలకూ ఉనికి పట్టులు.
ఈ ఛవెస్ 1) జోగిమారా : 30 అడుగుల పొడుగు; 15 అడుగుల వెడల్పు;
ఇవి ఛేది రాజ వంశస్థుడు ఖారవేలుడూ నాటివి.
పతంజలి “సౌభికులు (తోలు)బొమ్మలను ఆడిస్తూ ఉండే వారు ”అని
“మహా భాష్యము”లో వక్కాణించెను.    
సీతా బాంగర్స్ గుహ టూరిస్టులకు తిలకించ వలసిన ప్రాచీన స్థలము.
ఛత్తీస్ గఢ్ లో ఈ గుహ , రాతి  యుగం నాటి చిత్ర వర్ణాలు ఉన్నవి,
 అందు చేత చారిత్రక సంపదగా ఈ రెండు గుహలకు ప్రత్యేక  స్థానం కలిగి ఉన్నవి.
రామ ఘర్, సర్గూజా జిల్లాలో ఉన్నవిSita BangeraCave .
ఆ తర్వాతి శతాబ్దాలలో ఇచ్చట శిల్ప కళాదులపైన
 జైన తీర్థంకరులు అభివృద్ధి చేసిన వాస్తు, గుహా శైలీ విన్నాణాలు
యాత్రికుల ప్రశంసలను పొందుతున్నాయి.

Sita Bangera and Jogi Mara caves
Jainism, saubhika ,Ramgarh,Chhattisgarh

Ramgarh: At a distance of 45 km from southwest of Sarguja.
Here Two Caves (Sita Bangera and Jogi Mara)
out of in one cave rock paintings are found.
This shelter has animals figures and human figures scenes are depicted.


















chhabirama,
Trees In Front Of Temple.




















Gotitola: This site is located
about 11 km on the way of Charama-Kanker road.
Ancient figures are depicted in a place named Sitaramguda in Madhubanpara.
Here figures are related to History of Goddess RAM.

No comments:

Post a Comment