Saturday, April 9, 2011

రఘునాథ్ జీ కోవెల - 5















రఘునాథ్ జీ కోవెల భక్తులకు వరదాయిని. సిమ్లాకు, Kullu వద్ద 1 కిలోమీటర్ దూరంలో ఉన్నది. 17వ శతాబ్దిలో రాజా జగత్ సింగ్ ప్రతిష్ఠించిన శ్రీరామ చంద్రుని విగ్రహము చారిత్రకంగా ముఖ్యమైనది. అయోధ్య పట్టణము నుండి శ్రీ రాముల ప్రతిమనుRaja Jagat Singh తీసుకు వచ్చి, సింహాసనముపై నెలకొల్పి, తపోధ్యాన పూజలు చేసే వాడు.మనాలీ సీమల ప్రజల కోవెలలో రఘునాథ్ జీ  ఆరాధ్యనీయ దైవము.11 కిలోమీటర్ల దూరాన, 60 ft ఎత్తు హిమగిరిపై ( sultn pur vadda )నెలకొని ఉన్న "బిజిలీ మహ దేవుని దేవళము"ప్రత్యేక జనాకర్షణ కలిగిన ఈశుని కోవెల.

సిమ్లా - మనాలీ వద్ద Raghunathjii temple    (Link)

Bijli Mahadev Temple ( link )













Bijli Mahadev Temple


No comments:

Post a Comment