Friday, September 19, 2014

అక్షర కోవలు

మొదటి మాటలోని - రెండు అక్షరములు -> 
మళ్ళీ తర్వాతి మాటలో వచ్చే తమాషా పదములను తయారుచేస్తారా?
కొన్నిసార్లు - ఇట్లాంటి పదములు పోలిన్ డ్రోంస్ - అదే బబ్లూ, బేబీ, అబ్బులూ!
మన "తిరగమోతలు"- "వికట కవి" 
దానికి ఎగ్జామ్పుల్స్ /ఎగ్జాంపులు అని, గుర్తుకు వచ్చింది కదా!
సరే! ఐతే ఈ  కింది అక్షర కోవలను ఒక సారి పరికించండి.:-
పార్టు -
< వాది - ఆదివారం>:  <మనాలి - తెనాలి నామం > :
<కను - వెనుక>: <కరి - పరికరం>: < విరి - హరివిల్లు >;; 
తారతమ్యాలు; తారకమంత్రము; వామనావతారము;
] కువ కువ; లోకువ; వేకువ; శంకు వనము;; 
] కువలయము [ = ఏనుగు, కలువపువ్వు]
టేకు వనము; ] మే'కు - వ'లె ;   
 }~> వామ, నావ, తార ~> వామనావతారము;: 
}~> అమ్మ, లక్క:- అమ్మలక్కలు; : }~> నెల, వంక:- నెలవంక;: 
}~> ఆది, దివా, వారం ఆదివారం: }~> బాణ, సంచా బాణసంచా: }~> హరి, విల్లు; హరివిల్లు; :
}~>ఇంద్ర, ధనుస్సు; ఇంద్రధనుస్సు;  : పాచి, కలు గు, గురు; “పాచికలు గురు!”; ;
సాగర, గరగర, సంగమం, మంగా;  సాగర సంగమంగా;
}~> నలుగు, నలు, గురు; నలుగురు;   ]పంచ, దార; పంచదార;  :
 }~> చంద్ర, కాంత, పూవు; చంద్రకాంత పూవు; ; టపా, పాసులు; ; టపాసులు;  
పంచ, పాళీ: పంచపాళీ = వరండా:   పొద్దు, తిరు,  తిరుగుడు, పువ్వు; పొద్దుతిరుగుడుపువ్వు;
సూర్య, కాంత, పువ్వు; సూర్య కాంత పువ్వు;
నాగ, చెట్టు ; పున్నాగ చెట్టు ;   కనక, అంబరము ; కనకాంబరము ;   తుల; తులసి;   బాట, సారి; బాటసారి;  కరి, మబ్బులు; కరిమబ్బులు;
తొల, కరి, వానలు, నలుగు, గురు, నలుగురు - తొలకరి వానలు గురు! – చంద్రకాంత పూవు; :

*****************, 
పార్టు -  2
< వాది - ఆదివారం >:  < మనాలి - తెనాలి నామము > : వా'మనా'వతారము
<కను - వెనుక>: <కరి - పరికరం>:
హరివిల్లు; హరివిల్లి; అమ్మలక్కలు; బాణసంచా; నెలవంక;
తారతమ్యాలు; తారకమంత్రము; 
నావ, వామనావతారము; 

*****************,
పార్టు - 3 
ఓంకారం;  శ్రీకారం; ధనుష్ టంకారం; ఝుంకారం; 
అహంకారం; ధిక్కారం; ప్రకారం ; ప్రాకారం;  
ఆకారం; భాంకారం; ణాకారం; 
నకారం; అధికారం; సకారం; అలంకారములు;
సహకారము; తూస్కారము; వికారము; 
శ్రీ, శ్రీకరము;  శ్రీకారం;; 
శంకర;  వంకర;   భీకరము;   మకరము;   
అలంకరణము;   ఆకరము = నెలవు, నిలయం. ;   
మార్గము ‘సుకరము' - అగుట ; సూకరము = పంది; 
సేకరణ; ప్రకరణము; కరణము; 
కరవది ఊరు; కరకంఠుడు = ఈశుడు;
కరకరా నములుట; కరాంగుళి; కరగిన; 
గోకర కాయలు; శంకర; తకరారు; నకరాలు చేసి;

***************************,
dancing creeper ,

























modaTi maaTalOni - remDu aksharamulu -> 
maLLI tarwaati maaTalO wachchE tamaashaa padamulanu tayaaruchEstaaraa?
konnisaarlu - iTlaamTi padamulu pOlin DrOms - adE babluu, bEbii, abbuluu!
mana "tiragamOtalu"- "wikaTa kawi" daaniki egjaampulu ani, gurtuku wachchimdi kadaa!
sarE! aitE I  kimdi akshara kOwalanu oka saari parikimchamDi.:-
paarTu - 1 

కాదంబరి కుసుమాంబ; కంప్యూటరు తెరపయిన నా బొమ్మలు  ;   
పాలిన్ డ్రోమ్ స్ = అక్షర కోవలు 


No comments:

Post a Comment