Friday, October 21, 2011

భక్త నారదర్ (Tamil cinema)

భక్త నారదర్
మహర్షి నారదుని పౌరాణిక గాథను ఎ.వి.ఎం. ప్రొడక్షన్స్ వారు నిర్మించారు.
1939 – 1945 లలో దాక్షిణాత్య చలన చిత్ర వైతాళికుడు ఎస్. సౌందరరాజా అయ్యంగార్ 
తమిళ్ టాకీస్ కు సమర్పించిన సినీ నళినము ఇది.
 South Indian movie pioneer, S. Soundararaja Iyengar of Tamil Nadu Talkies (He signed his movies as ‘S. Soundararajan'.)
  “భక్త నారదర్” అనే ఈ అఱవ సినిమాలో- బాల్యంలో నారదునిగా
“బేబీ జయ”; బేబీ రుక్మిణి – లు బాల నటులు.
 నటించింది.
ఆమె ఆ తదుపరి “శ్రీ వల్లి”అనే తమిళ మూవీలో ‘నళిని’ అనే పేరుతో
పాప్యులర్ అయిన నటీమణి.
 రంజన్ – గా ప్రసిద్ధికెక్కిన తమిళ సినీ కథానాయకుడు “నారదుడు”  పాత్రధారి.
ఈతని అసలు పేరు – “  రామ్ నారాయణ్ వెంకట రమణ శర్మ”.
“ఋష్యశృంగ” తర్వాతి పౌరాణిక సినిమా ఇది.

KEY WORDS:-

_  Ranjan (original name, Ramnarayan Venkataramana Sarma)
         second major role in cinema as Narada after Rishyasringar (1941);


 

No comments:

Post a Comment