Tuesday, October 4, 2011

కేరళలో మప్పిల రామాయణము

మప్పిల రామాయణము -
మన బుర్రకథ వలె,
స్థానిక మలయాళీ ముస్లిములు పాడే గీతములకు-
జానపదులలో, ప్రజలలో లో మంచి గుర్తింపు పొంది, విశేష ఆదరణను పొందినవి.
శ్రీ రామ గాథను గానం చేసే తీరు, వీనులవిందుగా ఉంటుంది.
మప్పిల రామాయణము గా ప్రసిద్ధి పొందిన ఈ పాటలు 
వీడియోలలో కూడా అందుబాటులో ఉన్నవి.
మప్పిళులు మలబారు గాయకులు.
మలబారు లోని స్థానిక మలయాళ యాస తో
వీరు పాడే పాటలు జనాదరణ పొందినవి.
మప్పిళులు  ఈ పాటలలో ఎకువగా-
పర్షియన్, ఉర్దూ, హిందీ, అరబి, పదాలు,
మలయాళములో మిళితమై, విశిష్టతను కలిగినవి.
మలయాళ భాషా వ్యాకరణము ఊనికతో
వీరి గానము అలర్తుంది.


మలబారు, కేరళలోని గాయకులు.
మలబారు లోని స్థానిక మలయాళ యాస తో
వీరు పాడే పాటలు జనాదరణ పొందినవి.








Mappila songs,  Mappila (muslim)

Mappila Paattu or Mappila Song

മലയാളം



......

No comments:

Post a Comment