"శ్రావణ" & "మాఘ" మాసము - words తో
వచ్చిన సినిమాల పేర్లు, సినీ పాటలు ????? :-
సినిమా పేరు కూడా స్పష్టంగా ఇస్తే -
confusion కి ఆస్కారం ఉండదు. ;
చైత్రం, వైశాఖం, జ్యేష్ట, ఆషాఢ,
శ్రావణ ; భాద్రపద ; ఆశ్వీజ, కార్తీక ;
మార్గశిర, పుష్య, మాఘ,ఫాల్గుణ మాసములు ;
;
ఇవి చాంద్రమానము ప్రకారము వస్తున్న నెలల పేర్లు.
ఈ నెలల పేర్లు ఉన్న సినీ గీతాలు, & సినిమాల పేర్లు ఉన్నవి కదా!
ప్రస్తుతం - శ్రావణ, మాఘ మాస పదములతో వచ్చిన
మన చలన చిత్రములను చెప్తారా!? ;
;
] ఇది ఆమని సాగే చైత్ర రధం ;
ఇది రుక్మిణి ఎక్కిన పూల రధం ;
మనో వేగమున ; మరో లోకమున ;
పరుగులు తీసే మనో రధం ;
[ జేగంటలు , ముచ్చర్ల అరుణ ] ;
] పెళ్ళిళ్ళకు మధుమాసం
చైత్ర మాసం...ఓ సీత కథ
] జూనియర్, జూనియర్, జూనియర్ ;
అటూ ఇటూ కాని హృదయం తోటి ...
ఇది కథ కాదు ;- కమల హాసన్, జయసుధ ;
చైత్రము లోన చినుకు పడాలని కోరేవు ;
మార్గశిరాన మండుటెండకై చూసేవు
] ఈ చైత్ర వీణ ; ఝుమ్ ఝుమ్మనీ ; = [ ప్రేమించు పెళ్ళాడు - film ]
= ii caitra weeNa ; jhumm jhummanee ;;
Ee chaithra veenaa jhum jhummanee [ prEmimcu peLLADu -
] చైత్ర కోయిల లెన్నో మైత్రి వేణువు లూదే...
] స్వాతి ముత్యపు జల్లులలో ;
శ్రావణ మేఘపు జావళి లో -- ప్రేమ యుద్ధం 2;
;
;] వచ్చే వచ్చే వైశాఖంలో ;
పల్లకీ, ఈ పిల్లకి ;
తెచ్చే తెచ్చే ; [ మేడమ్ ]
] వైశాఖ సంధె నిన్ [ మలయాళ పాట ] =
vaishaka sandhye nin chundil ........ ;
- film nadody katte ;
**********************;
] ఆషాఢం పెళ్ళి కొడుకు [ movie ] ;
;
] పాపాయి నవ్వాలి ;
పండగే రావాలి ......... ఈ పాటలో
ఆషాఢం, శ్రావణం రెండూ వస్తాయి .......... ;
film 'మనుషులు మారాలి'
- శోభన్ బాబు, శారద - hit pair గా నిలిచినది
] ఆకాశ దేశాన ఆషాడ మాసానా
మెరిసేటి ఓ మేఘమా ! [ మేఘ సందేశం ]
] యుద్ధభూమి ; ఆషాఢమాసం ......... ; [ మలయాళ పాట ] 1976 ;
;
@@@@@@
] శ్రావణ సంధ్య ;
] మాఘ మాసం ఎప్పుడొస్తుందో ;
] శ్రావణ మంగళ వారం ;
చల్లని సాయంకాలం ;
లగ్గం చూసుకు వస్తా ;
వస్తా వెళ్ళొస్తా ;
ఎప్పుడు , ఎప్పుడు?.....
[ song from film ;- సిసింద్రీ చిట్టిబాబు ] ;-
=============;
శ్రావణ mamgaLa waaram ;
callani saayamkaalam ;
laggam cuusuku wastaa ;
wastaa weLLostaa ;
eppuDu , eppuDu?......
;
************************:
] కార్తీక పున్నమి లో.... పోలీస్ భార్య ;
] వస్తాడు నా రాజు, ఈ రోజు ;
కార్తీక పున్నమి వేళలోన ;
కలికి .......... ; [ అల్లూరి సీతారామరాజు ] =
wastaaDu naa raaju, ee rOju ;
kaarteeka punnami wELalOna ;
kaliki .......... ; [ alluuri seetaaraamaraaju ]
] నవమి నాటి జాబిలి నీవు ; ...
కలుసుకున్న ప్రతి రేయీ;
కార్తీక పున్నమి రాత్రి =
nawami nATi jaabili neewu ; ... kalusukunna prati rEyii;
kaarteeka punnami rAtri ;
;
] సినిమాల పేర్లు ;-
కార్తీక దీపం ; కార్తీక పౌర్ణమి ; శ్రావణ శుక్రవారం ;
] మాయదారి సిన్నోడు.....సాంగ్ లో మాఘమాసం వస్తుంది
] మాఘమాసం మంగళవారం, మామయ్యొస్తాడు ;
ఫాల్గుణమాసం, సుక్కర వారం బాగుందన్నాడు ; ముహూర్తం బాగుందన్నాడు ;
[ సుక్కర వారం = శుక్రవారం [ మా దైవం 1976 ; జయచిత్ర ; ] ;
;
పల్లె పడతి లల్లాయి పల్లాయి పాట ;
శాంతారామ్ తీసిన "దో ఆంఖే బారా హాత్" ఆధారం.
'మా దైవం' 1976 ;- జయచిత్ర, NTR film ;
**************************************;
] పుష్యమి పూవుల పూజ చేస్తా ..... ;
] ఈ తూరుపు ఆ పశ్చిమం ; పడమటి సంధ్యారాగంలో
***************************************;
అది ప్రశ్న - ఇది జవాబు ;
- రాగ రాగిణి [ kusuma - pen name ]
సరదా పజిల్స్ Qns cinema, film quiz, చలన చిత్రాలు,

No comments:
Post a Comment