భక్తి సమాచారం: శ్రీ సత్యనారాయణస్వామి వ్రతమ:
'via Blog this'
Monday, February 9, 2015
భక్తి సమాచారం: శ్రీ సత్యనారాయణస్వామి వ్రతమ
Friday, February 6, 2015
కటపయాది సూత్ర - ౧
కటపయాది సూత్రము :-
ఈ సూత్రమును అనుసరించి
72 మేళ కర్త రాగములలోని
ఏదేని ఒక రాగము యొక్క సంఖ్యను
కనుక్కోవడానికై ఉపయోగించే సంగీత సూత్రము .
*********************************,
సంగీత జ్ఞానము :- 1
[సేకరణ] కుసుమాంబ(1955)
**************,
LINK ; - 1
క - ట - ప - య - ఆది సూత్రము
1) ఉదాహరణ:- "ధీర"
'అంకానాం వామతో గతిః' అని సూత్రం ప్రకారం,
"ధీ" అనేది ఒకట్ల స్థానం. అక్కడి నుండి యెడమ వైపుగా చెప్పాలి సంఖ్యను.
ధీ --> 9
ర --> 2
ధీర --> 92
కాబట్టి ధీర యొక్క విలువ 29 అవుతుంది.
2) 'క' మొదలుగా (క,ఖ,గ,ఘ, ఙ, చ, ఛ, జ, ఝ) తొమ్మిది అక్షరాలూ,
'ట' మొదలుగా (ట,ఠ,డ,ఢ,ణ,త,థ,ద,ధ)తొమ్మిది అక్షరాలూ,
'ప' మొదలుగా (ప,ఫ,బ,భ,మ) ఐదు అక్షరాలూ,
'య' మొదలుగా (య,ర,ల,వ,శ,ష,స,హ) యెనిమిది అక్షరాలూ,
1 నుండి 9 వరకూ గల అంకెలను తెలుపుతాయి అని.
ఇక ఞ, న అనేవి 0 (సున్న) ను తెలుపు తాయి.
**************,
1) udaaharaNa:- "dhiira" ;
వేంకటమఖి అనే ఆయన సంగీతంలో రాగాలను ఒక క్రమంలో యేర్పాటు చేసాడు. వాటినే మేళ కర్తరాగాలు అంటాము. ఇవి మొత్తం 72. వీటిలో 29వ మేళకర్త రాగం శంకరాభరణం. అయితే రాగాల పేర్లు అప్పటికే ప్రచారంలో ఉన్నాయి కాబట్టి, వాటికి వేరే పేర్లు పెట్టాలాంటే కష్టం - గందరగోళం యేర్పడుతుంది. అందు చేత వేంకటమఖి యేమి చేసాడంటే, రాగాల పేర్లముందు ఉపనామాలు చేర్చాడు.
అలా శంకరాభరణం అనే పేరును ధీరశంకరాభరణం అని ;change.
కల్యాణి -> మేచకల్యాణి ;
but అందరూ యెప్పటిలాగే శంకరాభరణం, కల్యాణి అనే అంటున్నారనుకోండి,
అది వేరే సంగతి
౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦ - ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦
![]() |
SCATTERING FLOWERS |
LINK - 2
http://konamanini.blogspot.com/2009/05/blog-post_687.html
**************,
sakalakalars
పేజీ వీక్షణ చార్ట్ 1142 పేజీవీక్షణలు - 32 పోస్ట్లు, చివరగా Jan 14, 2015న ప్రచురించబడింది
Subscribe to:
Posts (Atom)