హేమంత పౌష్యమీ మాస హేలల్లు
రంగైన దీవెనలు ఎల్ల లోకములకు ||
రంగోలి ముగ్గుల ఎన్నెన్నొ రంగుల్లు
మధ్య పొందికగాను గొబ్బిదేవతలు
ఆశీస్సులందించు ఆరోగ్యభావనలు ||
అభయవరదాయిని శ్రీఆదిలక్ష్మి
వరలక్ష్మి, గజలక్ష్మి, సంతానమహలక్ష్మి
సంక్రాంతి కళలంది అరుదెంచు నిక్కముగ ||
శ్రీవిజయలక్ష్మి, ధనలక్ష్మి, శ్రీ ధైర్యలక్ష్మి
మహిని ఎన్నగాను శ్రీవిద్యాలక్ష్మి
ధాన్యసిరివై అమ్మ! వెలుగొందు సంక్రాంతి ||
సంక్రాంతి अष्टलक्ष्मी, आदि लक्ष्मी, सन्तान लक्ष्मी,
![]() |
అష్టలక్ష్మి ఆశీస్సుల సంక్రాంతి |
sakalakalars
పేజీ వీక్షణ చార్ట్ 1120 పేజీవీక్షణలు - 31 పోస్ట్లు, చివరగా Dec 21, 2014న ప్రచురించబడింది