చెమ్కీ చెమ్కీ రవ్వలు,
మతాబాలతో గాలికి పువ్వులు
సంతోషాల చిందులు
తళతళ పండుగ దీపావళి
తళుక్కు తళుక్కు దీపావళి ||
అల్లరి అల్లరి త్రుళ్ళింతలతో
ఆగమ్ ఆగమ్ తళతళ కాంతులు;
ఐనా ముద్దు అందరికీ! ||
చుక్కల తళుకులు చిహ్నములు;
రేయి కొలనులో కల్హారములు ;
కళకళ పండుగ దీపావళి ||
చెమ్కీ చెమ్కీ దీపావళి
చమక్కు చమక్కు చమత్కారము
పుడమిని చుక్కల దీపావళి ॥
;
chamakku
మతాబాలతో గాలికి పువ్వులు
సంతోషాల చిందులు
తళతళ పండుగ దీపావళి
తళుక్కు తళుక్కు దీపావళి ||
అల్లరి అల్లరి త్రుళ్ళింతలతో
ఆగమ్ ఆగమ్ తళతళ కాంతులు;
ఐనా ముద్దు అందరికీ! ||
చుక్కల తళుకులు చిహ్నములు;
రేయి కొలనులో కల్హారములు ;
కళకళ పండుగ దీపావళి ||
చెమ్కీ చెమ్కీ దీపావళి
చమక్కు చమక్కు చమత్కారము
పుడమిని చుక్కల దీపావళి ॥
;
![]() |
చెమ్కీ దీపావళి |
chamakku