" అజీ లామూ "అనే జానపద నృత్యానికి
ఒక విశిష్టత ఉన్నది.
అరుణాచల్ ప్రదేశ్ లోని
(the Monpas of Tawang District and Sherdukpens of West Kameng District)
గ్రామీణులు సుందరమైన ఆహార్యముతో చేసే
ఈ నృత్య రూపకం "రామాయణము"
మూల కథగా కలిగినది.
Aji Lhamu ఈ ఇతిహాస గాథలో ముఖ్యమైనవి
మౌలికంగా ఐదు పాత్రలు ఉనవి.
అవి
'Gyeli',
'Nyapa' - the Chief protagonist,
'Nyaro' - the antagonist
female character > 'Lhamu'
emale character > 'Lhum'.
'Lhamu' was the fairy from heaven
who later became the Queen of Gyali.
లాస్సర్ పండుగ ( Lossar Festival. )నాడు ప్రదర్శించే
ఈ Folk Dance లో
ఛొగే నార్జంగ్ చక్రవర్తి , లాము జంట పరిణయ వేడుకల విపుల చిత్రణ కూడా!
( The dance also depicts the marriage ceremony of
Lhamu with King Chhoegay Norzang)